నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని అనంతారం గ్రామంలో ఇటీవల మరణించిన ఇటుకల ఎల్లమ్మ కూతురులైన అండాలు, సంతోష ,కవిత లకు యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ నాయకులు సామల వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి, వారికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మచ్చ కృష్ణ , మధిర వినోదు, గుమ్ముల గణేష్, మధిర యాదగిరి, జట్ట నరసింహ , చిందం పాపులు ,గుమ్ముల సత్తయ్య, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.