అంగన్‌ వాడీ ఉద్యోగుల సమ్మెను జయప్రదం చేయండి

– సీఐటీయూ జిల్లా కోశాధికారి దోనూరి నర్సిరెడ్డి నవతెలంగాణ -రామన్నపేట అంగన్‌ వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 11…

నోడల్‌ అధికారులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

– కలెక్టర్‌ కర్ణన్‌ నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్‌ సాధారణ ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్నందున ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న నోడల్‌ అధికారులు ఎన్నికల…

భక్తుల ఆదరణ పొందుతున్న దండుమైసమ్మ తల్లి ఆలయం

– విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి నవతెలంగాణ-ఆత్మకూర్‌ఎస్‌ జిల్లాలో అత్యధిక భక్తుల ఆదరణ పొందుతున్న దండు మైసమ్మ తల్లి ఆలయ విస్తరణ…

సాధాసీదగా మండల సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌ చౌటుప్పల్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో బుధవారం మండల పరిషత్‌ అధ్యక్షులు తాడూరి వెంకట్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన…

పకడ్బందీగా సంక్షేమ పథకాలు

– అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు నవతెలంగాణ -భువనగిరిరూరల్‌ రాష్ట్ర ప్రభుత్వ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో…

ఎయిమ్స్‌లో పూర్తిస్థాయి వైద్య సేవలు అందించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శిఎండి.జహంగీర్‌ నవతెలంగాణ – భువనగిరి బీబీనగర్‌ మండల కేంద్రంలో ఉన్న ఏమ్స్‌ లో పూర్తిస్థాయి…

మల్లయ్య ఆశయాలను కొనసాగిద్దాం

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి నవతెలంగాణ- సంస్థాన్‌ నారాయణపురం అమరుల ఆశయాలు కొనసాగిస్తామని సిపిఐ(ఎం)యాదాద్రి భువనగిరి జిల్లా…

ఆయిల్‌ ఫాంసాగుతో రైతులకు లాభదాయకం

– కంచర్ల రామకృష్ణారెడ్డి నవతెలంగాణ -వలిగొండరూరల్‌ ఆయిల్‌ఫాం సాగుతో అధిక లాభాలు ఉంటాయని, రైతుల ఆర్థికాభివద్ధి కోసం ఆయిల్‌ ఫామ్‌ పంటను…

భార్యను కాపురానికి పంపడం లేదని…అత్తను గొడ్డలితో నరికిన అల్లుడు

– అత్త పరిస్థితి విషమం.. పోలీసుల అదుపులో అల్లుడు నవతెలంగాణ-మోత్కూరు భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు అత్తపై గొడ్డలితో దాడి…

అధిక‌ దిగుబడి వచ్చేందుకు ఆయిల్‌ ఫామ్‌ సాగు చేయాలి

– ఎమ్మెల్యే పైళ్ల, ఆయిల్‌ ఫెడ్‌ చైర్మెన్‌ కంచర్ల నవ తెలంగాణ -భువనగిరి రూరల్‌ రైతులకు అధిక ఆదాయం పెరగాలని సీఎం…

ఘనంగా శ్రీ కష్ణ జన్మాష్టమి వేడుకలు

నవతెలంగాణ-చౌటుప్పల్‌ చౌటుప్పల్‌ మున్సిపల్‌ కేంద్రంలోని చందన స్కూల్‌లో బుధవారం శ్రీ కష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు…

విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలి

– ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన…