CBSE క్లాస్ XII ఫలితాలు విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: CBSE క్లాస్ XII (12వ తరగతి) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ cbseresults.nic.in సందర్శించి పొందొచ్చు. CBSE 12వ తరగతి ఫలితాలలో 87.98% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 0.65 శాతం పెరిగింది. 91% పైగా బాలికలు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

Spread the love