ఆంధ్రాలో ఎన్డీఏ కుటమీ గెలుపు.. చౌటుప్పల్లో సంబరాలు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు అభిమానుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలలోఎన్డిఏ కూటమి గెలుపు సందర్భంగా మంగళవారం బాణాసంచాలు కాల్చి స్వీట్లు తినిపించుకొని నందమూరి తారక రామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాణాసంచాలు కాల్చి సీడ్స్ తినిపించుకొని నందమూరి తారక రామారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రంలో దేప శ్యాంసుందర్ ముదిరాజ్,దేప నాగేష్,అత్తపురం భూపాల్ రెడ్డి,మునుకుంట్ల నర్సింహ్మ, బుర్ర ముత్యాలు,పబ్బు శ్రీనివాస్,యండి సాదిక్, అయోధ్య,శేకర్,బిక్షపతి,సాయి నేత,విజయ్, లింగస్వామి,బంటి తదితరులు పాల్గొన్నారు.

Spread the love