పేదలకు ఆర్థిక భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ 

CM Relief Fund: Financial security for the poor– జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
పేదలకు ఆర్థిక భరోసా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో పలు వార్డులలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య అందజేశారు. మేదరబోయిన తిరుమలేష్ రూ. 50 వేలు, గడిపే రాజేశ్వర్ రూ. 20 వెలు, గంపల రమేష్ రూ.60వెలు, దొంతరబోయిన రాజు రూ. 33.500 వెలు, గొర్ల స్వప్న.రూ.16.500 వెలు, గుల్ల జయవ్వ రూ.29 వెలు, మహమ్మద్ రహీన  బేగం 31 వెలు, ముక్కెర  కొమరవ్వ.రూ.50వెలు దొంతర బోయిన రమ రూ 17.500 వెలు,పూదరి నాగమణి రూ..44వెలు ,గూడూరి సౌమ్య.రూ 30వెలు, కాశ బోయిన బయన్న.60 వెలు, చేన్నబోయిన సంపతి రూ.32.500 వెలు, ఎనగందులహనుమంతు రూ 27.500, ఎగ్గోజు కొనక లక్ష్మి.రూ 60 వెలు,గాదాసు భవాని రూ16 వెలు, దొంతరబోయిన శ్రీనివాస్ రూ 26.వెలు , పచ్చిమట్ల చంద్రమోహన్.57 వెలు, వరియోగుల అన్వేష్ రూ.60 వేల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, పున్న లావణ్య సది ,మేదరవేణి శ్రీనివాస్  కాశ వేణి సాంబరాజు, బూరుగు కృష్ణస్వామి ,బోనగిరి రజిత ,దండి లక్ష్మి బోయిన కమల ,గుర్రాల సంజీవరెడ్డి మైదం శెట్టి వీరన్న కేశవేణి, రమేష్ సావుల రాజయ్య , శ్రీకాంత్ యాదవ్, సాగర్ యాదవ్ గడిపే బాలు బత్తుల రవీందర్ ముప్పిడి రాజిరెడ్డి రమేష్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు .
Spread the love