
మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ 2,3 వార్డులకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు మట్ట కిషన్ రెడ్డి మంగళవారం అందజేశారు. వారి వెంట కాంగ్రెస్ మున్సిపల్ ఉపాధ్యక్షులు దుబ్బాక పర్శరాములు, వంగ బాల్ రెడ్డి పలువున్నారు.