పేదలకు ఆసరా సీఎం సహాయ నిధి!

CM's relief fund to support the poor!నవతెలంగాణ – కొనరావుపేట
పేదలకు ఆసరాగా సీఎం సహాయ నిధి ఉంటుందని మాజీ సింగల్ విండో చైర్మన్. కేతిరెడ్డి లక్ష్మారెడ్డి మండలంలోని  కొండాపూర్ గ్రామానికి చెందిన మద్దెల రాజేష్ సిఎం సహాయ నిధి నుండి రూ.14000 చెక్ ను ఆయన అందించాడు. కార్యక్రమంలో  సీనియర్ నాయకులు, యశోద వేణు, తీగల వైకుంఠం తీగల మల్లేశం గొల్లపెల్లి శ్రీనివాస్ మరియు ఎక్కల దేవి జలంధర్ మామిడి లింగారెడ్డి కేతిరెడ్డి దేవా రెడ్డి వంకాయల ప్రశాంత్ వంకాయల సతీష్ నీవురి దేవరాజు నీవూరి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love