Saturday, June 6, 2026
E-PAPER
Homeజాతీయంక‌దంతొక్కిన కాక్రోచ్ శ్రేణులు..ఫొటోలు

క‌దంతొక్కిన కాక్రోచ్ శ్రేణులు..ఫొటోలు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ శ్రేణులు క‌దంతొక్కారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని భారీ యోత్తున్న నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. టీవల జరిగిన నీట్ 2026 పేపర్ లీక్ మరియు సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) వ్యవస్థలో జరిగిన అవకతవకలపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నినాదించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -