- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : కాంగ్రెస్ పార్టీ కాటారం మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డికి ఇటీవల గుండెనొప్పితో అనారోగ్యానికి గురైయ్యారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కోడారి చిన మల్లయ్య యాదవ్, శనిగల శ్రావన్ గురువారం బాధితున్నీ పరమర్షించి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -


