కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

నవతెలంగాణ – నూతనకల్
భువననగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలను మంగళవారం మండల కేంద్రంలోని సూర్యాపేట దంతాలపల్లి ప్రధాన రహదారిపై నిర్వహించారు. పంగ బాణ సంచార కాల్చారు. కేక్ కట్ చేసి మిఠాయిని పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ శాఖ అధ్యక్షుడు  బొడ్డుపల్లి అంజయ్య మండల నాయకులు చురకంటి చంద్రారెడ్డి పగిల్ల అశోక్ రెడ్డి బాణాల మల్లారెడ్డి పన్నాల మల్లారెడ్డి కూసు వెంకన్న  పులుసు రవి బత్తుల నాగమల్లుగ్రామ యూత్ అధ్యక్షులు నెల్లుట్ల మహేష్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు ఉప్పుల మురళి నాయకులు చిదుముల్ల గంగారెడ్డి బత్తిని వెంకటేష్ బండపల్లి లింగయ్య జూలూరు కేశవ చారి జెట్టి అశోక్ వీరమల్ల భాను ఆసిఫ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love