రాజ‌స్థాన్ లో సీపీఐ(ఎం) అభ్య‌ర్థి ఆధిక్యం..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాజ‌స్థాన్ లో సికార్ నియోజ‌క‌వ‌ర్గం సీపీఐ(ఎం) ఎంపీ అభ్య‌ర్థి అమరా రామ్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. బీజేపీ అభ్య‌ర్థిపై అమ‌రా రామ్ 54వేలపైన ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు.

Spread the love