భారత మహాసభల ప్రారంభ సూచకంగా సీపీఐ(ఎం) జండా ఆవిష్కరణ

Unfurling of the CPI(M) flag marks the opening of the Indian Congress.నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల పరిధిలోని కంసానిపల్లి గ్రామంలో సీపీఐ(ఎం) అఖిలభారత మహాసభల ప్రారంభ సూచకంగా ఏప్రిల్ 2 నుండి 6 వరకు తమిళనాడు రాష్ట్రం మదురై పట్టణంలో జరుగుతున్న సందర్భంగా కంసానిపల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జెండా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి చింతల నాగరాజు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి మాచర్ల రామస్వామి, పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కిష్టయ్య, కామ్రేడ్ ఆలూరు రాములు, వెంకటయ్య, నిరంజన్, మాడిశెట్టి నారాయణ, పర్వతాలు, ఇదమయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love