Saturday, September 19, 2026
E-PAPER
Homeజిల్లాలుచెన్నయ్య కుటుంబానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పరామర్శ 

చెన్నయ్య కుటుంబానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ-వనపర్తి 
కొత్తకోట మండల కేంద్రానికి చెందిన సీపీఐ(ఎం) నాయకుడు చెన్నయ్య తల్లి శ్రీరామ్ అంజనమ్మ శనివారం మరణించింది. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కొత్తకోటలోని వీవర్స్ కాలనీలో ఆయన నివాసం ఉంటున్న చెన్నయ్య ఇంటి దగ్గరికి వెళ్లి జాన్ వెస్లీ చెన్నయ్య, వారి తమ్ముడు హరి కేశవులు కుటుంబాలను కలిసి మనోధైర్యం చెప్పారు. వారి వెంట సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్, నాయకులు కావలి చిన్న వెంకటయ్య, రాములు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -