పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సిబ్బంది 

Staff reached the polling stationనవతెలంగాణ – రామారెడ్డి 

నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున, మండల కేంద్రంలో పోలింగ్ బూత్ నెంబర్ 181కి బుధవారం పోలింగ్ కేంద్ర సిబ్బంది సామాగ్రితో చేరుకున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు.
Spread the love