Thursday, July 16, 2026
E-PAPER
Homeజాతీయంశ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు

శ్రీవారిని దర్శించుకున్న దిల్ రాజు

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత దిల్‌రాజు దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అయితే ముందే తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వారు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -