రాయల గండి జాతర కర పత్రాలు ఆవిష్కరణ

నవతెలంగాణ – ఉప్పునుంతల
పదర మండల పరిధిలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి రాయల గండి జాతర కు సంభందిచిన కరపత్రాలను మంగళవారం ఉప్పునుంతల మండల కేంద్రంలో అంబెడ్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి చేతుల మీదుగా రాయల గండి జాతర నిర్వహుకులు, గ్రామస్థుల తో కలిసి విడుదల చేశారు…ఈ నేల 11 నుండి 16 వరకు జాతరలో ద్వజ స్తంభం ఎర్పాటు, రాష్టస్థ్రాయి వాలి బాల్ టోర్నమెంట్, కోలాటం, భజన పోటీలు,సత్యహరిచంద్ర, చింతామణి నాటకం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు..చెన్నకసేవ స్వామి భక్తులు అధికా సంఖ్యలో పాల్గొని జాతరను విజయ వంతం చేయాలనీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కట్ట అనంత రెడ్డి అన్నారు..ఈ కార్యక్రమంలో కుంద మల్లికార్జున్, నాసరయ్య, మాజీ సర్పంచ్ అడ్వకెట్ లక్ష్మినారాయణ, సింగిల్ విండో డైరెక్టర్ శ్రీనివాస్, కల్ముల బాలస్వామి, యట స్వామీ, రామ్ చెందర్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love