– జి ఎం పి ఎస్ జిల్లా కార్యదర్శి కే లింగయ్య
నవతెలంగాణ – ధర్మసాగర్
రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమల అందరికీ నగదు బదిలీ ద్వారా గొర్ల పంపిణీ చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొల్ల కురుమల అందరికీ రూ.10 లక్షల ఎక్స్పీరియా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి శత బోయిన రమేష్,కాడబోయిన లింగయ్య షెఫర్డ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయాలని కోరుతూ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాసంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలకు గొర్ల పంపిణీ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లెటర్ రాస్తానని,వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా మీ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడతారని హామీ ఇచ్చారు. తదఅనంతరం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి లింగయ్య షెఫర్డ్ మాట్లాడుతూ జిల్లాలో 7318 మందికి గొర్ల పంపిణీ చేయవలసి ఉండగా ఇందులో 2225 మంది గొల్ల కురుమలు అప్పులు తెచ్చి డీడీలు కట్టి సంవత్సరాలు అవుతున్నాయని వివరించారు. వీటిలో 1135 మందికి గొర్ల పంపిణీ చేసి,మిగతా 1079 మందికి గోర్లను పంపిణీ చేయకపోవడతో గొర్ల కాపర్లు తెచ్చిన డబ్బులకు వడ్డీలు తీవ్రంగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 2 లక్షల రూపాయలు నగదు బదిలీ ద్వార గొల్ల కురుమల వ్యక్తిగత అకౌంట్లో వేయాలని ఈ సందర్భంగా కోరారు.గొర్లు మేకల మేత సందర్భంగా అనేక ప్రమాదాలు జరిగి చనిపోతున్నా వారికి ప్రభుత్వం 10లక్షలు ఎక్స్క్యూషన్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్,చిగుర్ల చేరలు,జిల్లా కమిటీ సభ్యులు నల్లబెట్టా చిన్న రాజు, పింజెర్ల రాజకుమార్, మండల కార్యదర్శి మామిళ్ల కుమార్,కొడారి చిరంజీవి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.