కళ్యాణ లక్ష్మీ, సిఎంఆర్ఏప్ చెక్కులు పంపిణీ..

Kalyana Lakshmi, CMRAP checks distributed..నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు మంత్రి ప్రభుత్వ వ్యక్తిగత సహాయకులు ఆకుల చెంద్రశేఖర్ గురువారం మంథని నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ, షాధి ముబారక్,సిఎంఆర్ఏప్ 443 చెక్కులు,రూ.2 కోట్ల 72 లక్షల విలువైన చెక్కులను అందజేశారు.ఇందులో భాగంగా కాటారం మండలంలో 20,మహముత్తారం మండలంలో 11,మహదేవ్ పూర్ మండలంలో 12,మలహార్ రావు మండలంలో 40,పలిమెల మండలంలో8 చెక్కులను  మంజూరైయ్యాయి.
Spread the love