నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని దాచారం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై బుధవారం గ్రామ సభ నిర్వహించి సామాజిక తనిఖీ బృందం రికార్డులను పరిశీలించినట్టు సర్పంచ్ బైర మానస తెలిపారు.సామాజిక తనిఖీ బృందం అధికారి సురేందర్,పంచాయతీ కార్యదర్శి సురేశ్,వార్డు సభ్యులు,పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)