Magazines

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు 100వ జన్మదిన శుభాకాంక్షలు: తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్

3 రోజుల క్రితం

Birthday wishes to eminent educationist Chukka Ramaiah on his 100th birthday: Telangana Parents Association
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : భారతీయ విద్యారంగానికి విశేష సేవలందించి, వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 100వ జన్మదినం సందర్భంగా ఆయనకు తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్య ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా జీవితాలను తీర్చిదిద్దే శక్తి అని చాటిచెప్పిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఐఐటీ విద్యకు విశేష కృషి చేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలకు బాటలు వేసిన చుక్కా రామయ్య నిబద్ధత, నిరాడంబరత, విద్యాసేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా మరింతకాలం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్