నవతెలంగాణ-మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో చిరస్మరణీయమని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రతి సంవత్సరం నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదేశాలతో కరీంనగర్ దీక్షా దినష్ సభకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)