Magazines

ఖానాపూర్‌లో చేయూత పెన్షన్‌ పత్రాల పంపిణీ

4 రోజుల క్రితం

pension
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

మండల పరిధిలోని ఖానాపూర్‌లో చేయూత పెన్షన్‌ పత్రాలను శుక్రవారం సర్పంచ్‌ తుకారం లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. గత కొన్నేండ్లుగా ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న చేయూత పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా లబ్దిదారులు సైతం సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉప సర్పంచ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామ కార్యదర్శి, గ్రామస్తులు, కొత్త చేయూత పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్