Magazines

నరసింహులగూడెంలో ముందస్తు బాలల దినోత్సవం

21 గంటల క్రితం

Children's Day
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు 

​మండలంలోని ఎంపీయూపీఎస్‌ నరసింహులగూడెం ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. పద్మావతి తెలిపారు. శుక్రవారం పిల్లలతో ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పాఠశాలలోని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్ష‍ించారు. పాఠశాల ఉపాధ్యాయులు బి. శ్రీనివాస్, సుకన్య, వీరేందర్, సంగ శ్రీనివాస్, మమత పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్