Magazines

సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ

1 రోజు క్రితం

land pooja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – మహాదేవపూర్: రాపెళ్లికోట గ్రామంలోని కాలనీలో రూ.5 లక్షల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదివారం సర్పంచ్ కళ్ల గట్టయ్య భూమిపూజ చేసి ప్రారంభించారు. మంత్రి శ్రీధర్‌బాబు నిధులు మంజూరు చేయగా, ఆయన ఆదేశాల మేరకు పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాగరీ మహేష్, వార్డు సభ్యులు గురజాల బాలకృష్ణ, ఎట్టం రాజు, బట్టి శ్రీశైలం, బట్టి దేవక్క, శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ ఉపాధ్యక్షుడు బొగ్గుల చంద్రయ్య, హబీబ్ ఖాన్, ఒలపు చక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు ఘఫర్ ఖాన్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్