Magazines

క్రీడా ప్రాంగణం కేటాయించినందుకు సన్మానం..

21 నిమిషాల క్రితం

Sanamanam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ : మండలంలోని అజ్జలాపురం గ్రామానికి 5 ఎకరాల క్రీడా ప్రాంగణం కేటాయించినందుకు గాను ఆ గ్రామ సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి బుధవారం తాహసిల్దార్ కార్యాలయంలో జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు ను శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్,ఆ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్