నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన కందునూరు రజిత-సదానందం కుమార్తె దివ్య-రమేష్ వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహహోత్సవానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు చంద్రునాయక్, రాజు నాయక్, కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, జక్కుల వెంకటస్వామి యాదవ్, రాజు నాయక్, బడితేల స్వామి, జక్కుల రమేష్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)