నవతెలంగాణ-మల్హర్ రావు : మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఏప్) అధ్యక్షుడుగా నాచారం గ్రామానికి చెందిన ఇస్నపు అనిల్ ఎన్నికయ్యారని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి ఏకు శంకర్ మాదిగ,కో ఇంచార్జి కేశారపు నరేశ్ మాదిగ,ఎంఎస్ఏప్ జిల్లా ఇంచార్జి మడిపెళ్లి సుమన్ తెలిపారు.మండల ఉపాధ్యక్షుడుగా తాండ్ర పవన్ మాదిగ,ప్రధాన కార్యదర్శి రోడ్డ ఈశ్వర్ మాదిగ,కార్యదర్శిగా ఇందారపు బన్నీ మాదిగ,సహాయ కార్యదర్శి తాండ్ర రేవంత్ మాదిగ,కోశాధికారిగా ఇందారపు అభిషేక్ మాదిగల ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇందారపు సిద్దు మాదిగ తోపాటు పలువురు పాల్గొన్నారు.
ఎంఎస్ఎప్ మండల అధ్యక్షుడుగా ఇస్మపు అనిల్..
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)