Thursday, May 28, 2026
E-PAPER
Homeజాతీయంక‌ర‌్నాట‌క సీఎంగా డీకే శివ‌కుమార్..ఇంటి వ‌ద్ద అనుచ‌రుల సంబ‌రాలు

క‌ర‌్నాట‌క సీఎంగా డీకే శివ‌కుమార్..ఇంటి వ‌ద్ద అనుచ‌రుల సంబ‌రాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: క‌ర‌్నాట‌క సీఎం ప‌ద‌వికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. బెంగళూరులోని తన అధికారిక నివాసంలో సిద్ధరామయ్య మంత్రులకు ‘బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్’ లో వెల్ల‌డించారు. అయితే డీకే శివ‌కుమార్ త్వ‌ర‌లో సీఎంగా బాద్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. ఈక్ర‌మంలోనే డీకే అనుచ‌రులు సంబ‌రాలు చేసుకున్నారు. ఆయ‌న భారీగా చేరుకొని స్వీట్లు పంపిణీ చేస్తూ ఆనందం వ్య‌క్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -