మార్కండేయ ఆలయ నిర్మాణానికి విరాళం

Donation for the construction of Markandeya Templeనవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణనికి పెట్రోల్ బంక్ యజమాని విష్ణువర్ధన్ రూ.25000/-విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మార్కండేయ ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Spread the love