సీపీఐ(ఎం) అభ్యర్థి గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి, శాఖ కార్యదర్శి బొడ్డుపల్లి బిక్షపతి, సహాయ కార్యదర్శి రాగిర్ కృష్ణస్వామి, నాయకులు రేపాక ముత్యాలు, బందారపు ధనంజయ, వట్టిపల్లి చంద్రయ్య, బంగారపు వీరస్వామి వనగంటి స్వామి, చీర్క లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Spread the love