ఎన్నికల సాంగ్‌ను విడుదల చేసిన కమల్ హాసన్
సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని పిలుపు
చెన్నై : తమిళనాడు ఎన్నికలకు కౌంట్‌డౌన్ షురూ అయింది. పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు చేస్తున్నా..అధికారపార్టీ డీఎంకేతో కలిసి బరిలో నిలిచిన లౌకిక ప్రగతిశీల కూటమికి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆలోచింపజేసేలా, ఉర్రూతలూగించే విధంగా ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ సోమవారం ఓ పాట సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇది విజయ సైన్యం. పక్కకు తప్పుకోండి, పక్కకు తప్పుకోండి” తమిళనాడు విజయాన్ని చాటిచెబుతున్న ద్రావిడ సింహ గర్జన. నాయకుడు ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఇది మీ చేతుల్లో ఉంది. మంచివారు వింటే, దయచేసి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి”.అని సోషల్ మీడియా వేదికగా కమల్ ఓటర్లను అభ్యర్థించారు.
ద్రవిడ సింహగర్జన
- Advertisement -
- Advertisement -



