మానిక్ బండార్ గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నిక

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మానిక్ బండారు గ్రామాభివృద్ధి నూతన  కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అద్యక్షులుగా  సంపత్ వినోద్, కార్యదర్శిగా నర్సమొల్ల లక్ష్మణ్,  గౌరవ అధ్యక్షులుగా ఎం. రాయ్ సింగ్, ఉపాధ్యక్షులుగా అర్జున్ సింగ్, క్రిష్ణమోహన్, సంయుక్త కార్యదర్శిగా రాస అరుణ్, క్యాషియర్ గా దమ్మయి అనిల్ లను ఎన్నుకున్నారు
Spread the love