
జక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు నలుగురు ఒకే చోట ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు హక్కు వినియోగించుకున్నట్టు వ్యాయామ ఉపాధ్యాయుడు గన్న గంగాదాస్ తెలిపారు. రాజా గౌడ్ శ్రీనివాస్ మహేందర్ గన్నదాస్ వీరు టీచర్స్ ఎమ్మెల్సీ లో మరియు గ్రాడ్యుయేషన్ నెంబర్స్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నలుగురు ఉపాధ్యాయులు ఒకే చోట కలవడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.