Friday, May 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూపీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఏపీవాసులు మృతి

యూపీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు ఏపీవాసులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన పర్యాటకులతో నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌, పర్యాటక గైడ్‌ మృతి చెందారు. ఘటన సమయంలో నరసరావుపేట, చిలకలూరిపేటకు చెందిన 50 మంది బస్సులో ఉన్నారు. ప్రయాణికులందరికీ స్వల్పగాయాలయ్యాయి. లక్నో, అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -