నవతెలంగాణ – భువనగిరి
కాస్త ప్రభుత్వం ఫీజు రియంబర్స్ వెంటనే విడుదల చేయాలని డిగ్రీ కళాశాలల నిర్వాహకులు ప్రిన్సిపాల్ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ కోట్ల కళ్యాణ్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫైనాన్స్ సెక్రటరీ చైర్మన్ శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల దరిపల్లి ప్రవీణ్ కుమార్, శ్రీ నవ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చిక్క ప్రభాకర్ గౌడ్ , పూల్ చంద్, జాగృతి డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ మణిపాల్ రెడ్డి పాల్గొన్నారు.