Friday, July 3, 2026
E-PAPER
HomeఆటలుFIFA World cup: ఆస్ట్రియాపై స్పెయిన్ విక్ట‌రీ

FIFA World cup: ఆస్ట్రియాపై స్పెయిన్ విక్ట‌రీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ లో 16 ఏండ్ల త‌ర్వాత స్పెయిన్ నాకౌట్ మ్యాచ్ నెగ్గింది. లాస్ ఏంజిల్స్ స్టేడియంలో ఆస్ట్రియాతో జ‌రిగిన రౌండ్‌ 32 మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో స్పెయిన్ విజ‌యాన్ని న‌మోదు చేసింది. స్పెయిన్ జ‌ట్టులో మైఖేల్ ఒయ‌ర్‌జ‌బ‌ల్‌, పెడ్రో పోర్రోస్ గోల్స్ చేశాడు. ఒయ‌ర్జ‌బ‌ల్ రెండో గోల్స్ చేసి స్పెయిన్ జ‌ట్టుకు ఈజీ విక్ట‌రీని అందించాడు. ఈ టోర్న‌మెంట్‌లో అత‌ని ఖాతాలోకి నాలుగు గోల్స్ వెళ్లాయి. ఇక వ‌చ్చే సోమ‌వారం డ‌ల్లాస్‌లో బ‌ల‌మైన పోర్చుగ‌ల్‌తో స్పెయిన్ త‌ల‌ప‌డ‌నున్న‌ది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -