Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం..

బంజారాహిల్స్‌లో అగ్ని ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని బంజారా హిల్స్‌ రోడ్‌ నెం.10లో ఓ భవనం సెల్లార్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని 11 మందిని రక్షించారు. నాలుగు అగ్నిమాపక వాహనలతో మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. దట్టమైన పొగ అలముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. భవనం సెల్లార్‌లో వైన్‌షాప్‌ గోదాము నిర్వహిస్తున్నట్టు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -