Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో ఎన్‌లినో పరిస్థితి తీవ్రంగా ఉంది: మంత్రి ఉత్తమ్

తెలంగాణలో ఎన్‌లినో పరిస్థితి తీవ్రంగా ఉంది: మంత్రి ఉత్తమ్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : అసెంబ్లీలో ఎల్‌నినోపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. సభలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఎన్‌లినో పరిస్థితి తీవ్రంగా ఉంది. వర్షాలు ఆలస్యమవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.. రాజకీయ ఆరోపణలకోసం కాకుండా వాస్తవ పరిస్థితులపై చర్చించాలన్నది మా ఆలోచన. గత ఏడాది ఈ సమయానికి కృష్ణా గోదావరి బేసిన్‌లో 500 టీఎంసీల నీరుంటే.. ఇప్పుడు 240 టీఎంసీల నీరే ఉంది. గత ఏడాదికన్నా సగానికి నీరు తగ్గిపోయింది’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -