అల్వాల గ్రామంలో అన్నదానము

నవతెలంగాణ – మిరు దొడ్డి 
అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో 2001 పదవ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో గ్రామంలో అన్నదాన
 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఎంతో గర్వకారణం అన్నారు. రామాలయం దేవాలయంలో  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్,  ప్రకాష్,నరేష్,యాదగిరి,మల్లేశం,రాజు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love