రేపు మేడారంలో ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు 

Former CM KCR's birthday will be celebrated grandly in Medaram tomorrowనవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని మేడారంలో రేపు సోమవారం తెలంగాణ మొట్టమొదటి సీఎం, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మేడారంలోని వనదేవతల సన్నిధిలో ఘనంగా నిర్వహించనున్నట్లు బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు దండగల మల్లయ్య, కార్యదర్శి పోకు నాగేష్ లు వేరువేరుగా ఓ ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు సోమవారం మండలంలోని బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఆత్మ చైర్మన్, మాజీ జెడ్పిటిసిలు, మాజీ సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు అభిమానులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Spread the love