Thursday, April 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎర్రయ్య పార్ధీవదేహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నివాళులు

ఎర్రయ్య పార్ధీవదేహానికి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు నివాళులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మహాముత్తారం మండలం మాదారం గ్రామానికి చెందిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు బచ్చల ఎర్రయ్య అకాల మరణంపై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ గురువారం దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, పార్థీవ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళర్పించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబాన్నీ పరమర్షించి, ధైర్యం చెప్పారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -