నవతెలంగాణ-మల్హర్ రావు : మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన విజ్జగిరి లింగమ్మ,చిన్నతూoడ్ల గ్రామానికి చెందిన కోట ఎర్ర సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా సోమవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ బాధిత కుటుంబాలను పరమార్షించి, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం రోడ్డు ప్రమాదంలో గాయపడిన అక్కినవేని మాంతయ్యను పరామర్శించారు.ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రాఘవ రెడ్డి, యూత్ అధ్యక్షులు జాగరి హరీష్,మాజీ పిఎసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు, మాజి సర్పంచ్ లు పులిగంటి మమత నర్సయ్య, మాజి ఉప సర్పంచ్ తోట రాజేశ్వర్ రావు,బిఆర్ఎస్ పద్దురావు, అయిలి కిష్టయ్య,అక్కినవేని సుమన్, పంతకాని వెంకట్ రాజు, పులిగంటీ రాములు, అవిర్నేని పురుషోత్తం రావు, సతీష్, ఇండ్ల మహేందర్, అక్కినవేని సమ్మయ్య, ఇండ్ల శివ సారయ్య, గుంటోజి మల్లయ్య, కొలేటి సత్యనారాయణ, అక్కినవేని లక్ష్మయ్య, రవి పాల్గొన్నారు.