కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని రామలక్ష్మణ పల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సిద్దు  తల్లి అనారోగ్యంతో ఇటీవలే మరణించిదని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ కార్యకర్త ఇంట్టికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, కార్యకర్తకు ధైర్యం చెప్పిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్  మాజీ ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీటీసీ సభ్యులు తనాజీ రావు, ఎంపీపీ రాధ బలరాం,గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్,కరక్ వాడి సర్పంచ్ చందర్ రావు,నాయకులు శివాజీ రావు,శ్రీను నాయక్, తదితరులు ఉన్నారు.
Spread the love