దేవాలయ అభివృద్ధికి విరాళం అందజేసిన మాజీ సర్పంచ్

నవతెలంగాణ – నాంపల్లి
మండలంలోని రామదాసు తాండ గ్రామ మాజీ సర్పంచ్ మెగావత్ నీల రవినాయక్ నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ ఉమా నాగలింగేశ్వర దేవాలయ అభివృద్ధి కోసం రూ.50 వేల రూపాయలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సన్మానించారు.
Spread the love