ఖండేభల్లూర్ లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిభిరం

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని ఖండేభల్లూర్ సర్పంచ్ మహనంద శివరాజ్ దేశాయి ఆధ్యక్షతన లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. మంగళవారం నాడు గ్రామములో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామస్తులకు వైద్యపరిక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేసారు. వైద్య పరిక్షలో కఠినంగా ఉన్న వ్యాదులకు జిల్లా ఆసుపత్రి కి పంపించడం జర్గుతుందని వైద్యసిబ్బంది తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు ఉపయేాగించుకోవాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, యువజన నాయకులు , బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ దేశాయి తదితరులు పాల్గోన్నారు.
Spread the love