Monday, April 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమేం చెప్పాకే హర్మూజ్‌లోకి వెళ్లండి: ఇండియన్ నేవీ

మేం చెప్పాకే హర్మూజ్‌లోకి వెళ్లండి: ఇండియన్ నేవీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హర్మూజ్‌ జలసంధిలో భారత జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత నౌకాదళం భారత పతాక నౌకలకు అడ్వైజరీ జారీ చేసింది. లారక్ ఐలాండ్‌కు దూరంగా ఉండాలని, తమ నుంచి ఆదేశాలు వచ్చాకే హర్మూజ్‌లో ప్రయాణించాలని నేవీ సూచించింది. ఏప్రిల్ 18న దేశ్ గరిమ ట్యాంకర్ ఈ మార్గాన్ని దాటిన తర్వాత, అదే రోజు జగ్ అర్ణవ్‌, సన్మార్ హెరాల్డ్ నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -