మల్లన్నసాగర్ ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్న గోదావరి జలాలు

Godavari waters being pumped into the Mallannasagar projectనవతెలంగాణ – తొగుట
మల్లన్నసాగర్ ప్రాజెక్టు లోకి గోదావరి జలాలు ఎత్తి పోతలు కొనసాగుతున్నాయని డిఈఈ చెన్ను శ్రీని వాస్ తెలిపారు. మంగళవారం ఆయన తెలిపిన సమాచారం ప్రకారం తుక్కాపూర్ పంపు హౌజ్ వద్ద 6 పంపుల నుండి నీటిని ఎత్తిపోస్తున్నాయని చెప్పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 12.20 టీఎంసీల నీరు ఉందని అన్నారు.

Spread the love