Sunday, June 7, 2026
E-PAPER
Homeజాతీయంముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 5 కోట్ల బంగారం పట్టివేత

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రూ. 5 కోట్ల బంగారం పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఈ ఘటనలో ముగ్గురు విదేశీయులతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు 5 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది. విమానాశ్రయంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -