- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. SRH కెప్టెన్ పాట్ కమిన్స్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇవాళ చెన్నైతో జరిగే మ్యాచ్‌లో కమిన్స్ జట్టులో చేరే అవకాశం ఉంది. కాగా బ్యాటింగ్‌లో రాణిస్తున్న జట్టు బౌలింగ్ లో వీక్‌గా ఉంది. దీంతో 5 మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనే విజయం సాధించింది. కమిన్స్ ఎంట్రీతో బౌలింగ్ విభాగంలో మరింత బలం చేకూరనుంది.
- Advertisement -



