
మండల కేంద్రంలో ఫ్రోబెల్ హై స్కూల్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే ను స్కూల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రఘు విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు ప్రతిరోజు క్రమశిక్షణ, విద్యతోనే ఉన్నత లక్ష్యాలను సాధిస్తారని, గ్రాడ్యుయేషన్ డే ను విద్యా సంవత్సరం ముగింపులో ఉత్సాహంతో నెక్స్ట్ తరగతికి వెళ్లడానికి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు.